(#84) స్మశానం…


స్మశానం..

మనసుకు ఒక విధమైన, వింతైన హాయినిస్తుంది!
ఏ తేడా చూపించకుండా ఆదరిస్తుంది!
అందరినీ తన అక్కున చేర్చుకుంటుంది!
అమ్మ తరువాత అమ్మలా…
ప్రతీ ఒక్కరినీ తన ఒడిలోకి తీసుకుంటుంది!!

Written by :- J Swethagodawari©®™
Wrote on :- 4/02/2020
Image Source :- Google Images